Meaning : ఎప్పుడు చెడు ఉద్దేశం ఉన్నటువంటి వ్వక్తి
Example :
నీచుడికి దెబ్బ తిన్న కుడా సిగ్గురాలేదు.
Translation in other languages :
Meaning : తప్పు పని చేసే వ్యక్తులు.
Example :
మనము చెడ్డవాళ్ళకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.
Synonyms : చెడ్డవాడు, దుండగుడు, దురాచారుడు, దుర్మార్గుడు, దుష్టుడు
Translation in other languages :
Meaning : పరమ దుర్మార్గమైన లేదా చాలా పెద్ద నీచుడు
Example :
మనం దుష్టులైన ప్రజలకు దూరం ఉండాలి
Synonyms : దుర్మార్గుడు, దుష్టుడు
Translation in other languages :
Morally bad in principle or practice.
wicked