Meaning : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
Example :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
Synonyms : అపవిత్రమైన, చెడుఅలవాటుగల, నికృష్టమైన, పతితమైన, హీనమైన
Translation in other languages :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.Meaning : తక్కువలో తక్కువగా వుండటం
Example :
మనుస్మృతిలో చేపలు తినడం, మాంస భక్షణ చేయడం వంటి వాటిని నీచమైనవిగా భావిస్తారు.
Synonyms : నికృష్టమైన
Meaning : నీచత్వము కల్గి ఉండుట.
Example :
అతడు నికృష్టమైన పనులు చేస్తాడు.
Synonyms : తుచ్ఛమైన, నికృష్టమైన
Translation in other languages :
सबसे बुरा या खराब।
मनुस्मृति में मछली भक्षण को मांसभक्षण में निकृष्टतम माना गया है।Having undesirable or negative qualities.
A bad report card.Meaning : తక్కువ స్థాయిలో ఉన్న.
Example :
ఆ సభకు గొప్ప-గొప్ప పడితులు వస్తున్నారు సాదారణమైన వ్యక్తులను ఎవరు లెక్కచేయరు.
Synonyms : అధమమైన, అపరిచితమైన, అసంఖ్యాకమైన, తక్కువ అర్హతగల, తుచ్ఛమైన, నికృష్టమైన, లెక్కలోలేని, సాదారణమైన, హీనమైన, హేయమైన
Translation in other languages :
जो गणना में न हो या जिसकी कोई गिनती न हो या बहुत ही कम महत्व का।
जहाँ बड़े-बड़े विद्वान आ रहे हैं वहाँ हम जैसे नगण्य व्यक्तियों को कौन पूछेगा।(informal) small and of little importance.
A fiddling sum of money.Meaning : చెడుగుణం కలిగిఉండటం.
Example :
నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.
Synonyms : క్రూరుడు, దరిద్రుడైన, దుర్మార్గుడైన, నిక్రుష్టుడు
Translation in other languages :
Meaning : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
Example :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
Synonyms : దుర్జనుడైన, దుర్మార్గుడైన, దుష్టమైన, హీనమైన
Translation in other languages :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate