Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నీచ స్థితిలోని భావన
Example : నీచత్వంలో పైకి ఎగసినా సమాజాన్ని వికసింపజేస్తున్నారు.
Synonyms : అధమత్వం
Translation in other languages :हिन्दी English
अधम या नीच होने की अवस्था या भाव।
The quality of being morally wrong in principle or practice.
Meaning : దుర్జనుడు కావడానికి ఉండే లక్షణాలు
Example : దుర్మార్గం నుండి బయట పడండి
Synonyms : అధమత్వం, అసాధుత్వం, దుర్మార్గం, దుష్టత్వం, దౌర్జన్యం, పోకిరితనం, మ్లేచ్చత
दुर्जन होने की अवस्था या भाव।
Meaning : హీనమైన భావన.
Example : అతను చేయు పనులకు నీచత్వం ఒక నిదర్శనం.
Synonyms : అపకృష్టం, క్షుద్రం, తుచ్ఛం, నికృష్టం, నీచం, హీనం
निकृष्ट होने की अवस्था या भाव।
The quality of being cheaply imitative of something better.
Install App