Meaning : దేన్నైనా ఎదుర్కోలేక పోవడం
Example :
నిస్సహాయులైన ప్రజలు సిపాయిలకు విరుద్ద నినాదం చేస్తున్నారు.
Synonyms : ఏమీచేయలేని
Meaning : ఎటువంటి సహాయం అందని వారు
Example :
సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.
Synonyms : అనాధలైన, అసహాయులైన, నిరాశ్రయులైన
Translation in other languages :
Lacking help.
unassisted