Meaning : మంచిగా నిర్ణయించబడిన
Example :
నేను ఢిల్లీ వెల్లడం సునిశ్చితమైనది.
Synonyms : నియతమైన, నిర్ణయమైన, నిర్థారితమైన, నిష్కర్షయైన, సునిశ్చితమైన, స్పష్టమైన
Translation in other languages :
Meaning : ఖచ్చితమైనది
Example :
అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.
Synonyms : ప్రామాణికమైన, స్థిరమైన
Translation in other languages :
जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।
वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।