Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన
Example : సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు
Synonyms : దృడనిశ్చయం, నిర్ణయం, మనోనిశ్చయం, వ్రత ధారణ, సంకల్పం
Translation in other languages :हिन्दी
संकल्प करने की क्रिया या भाव।
Install App