Meaning : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
Example :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
Synonyms : దృడ సంకల్పం, నిర్ణయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
Translation in other languages :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।Meaning : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
Example :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
Synonyms : అంతం, తీర్పు, నిర్ణయం, పరిణామం, సమాప్తి
Translation in other languages :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.Meaning : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
Example :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
Synonyms : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ
Translation in other languages :
The act of making up your mind about something.
The burden of decision was his.Meaning : నిర్ధారణ చేసుకోవటం.
Example :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
Synonyms : నిర్ణయం
Translation in other languages :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.Meaning : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
Example :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
Synonyms : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, భావం, భావన, సిద్ధాంతం
Translation in other languages :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.