Meaning : రాత్రి పన్నెండు గంటల సమయం
Example :
అతను అర్ధరాత్రిలో తిరుగుతున్నాడు.
Synonyms : అద్దమరేయి, అర్దనిశ, అర్ధరాత్రం, అర్ధరాత్రి, కాందారి మాందారి, నడిరాతిరి, నడిరాత్రి, నడిరేయి, నడుజాము, నడురాత్రి, నిశీధం, నిసంపాతం, నిస్సంపాతం, మధ్యరాత్రం, మధ్యరాత్రి
Translation in other languages :
रात के बीच का समय या रात के बारह बजे का समय।
वह आधी रात में घूम रहा था।Meaning : వెన్నెల లేని రాత్రి
Example :
ఇంట్లో రత్నావళి లేనందునా తులసీదాసు చీకటి రాత్రిలో ఇంటి నుండి బయలుదేరాడు.
Synonyms : అమావాస్య, కాళరాత్రి, చీకటి రాత్రి, నల్లని రాత్రి
Translation in other languages :
ऐसी रात जिसमें चारों तरफ़ अँधेरा छाया रहता है या चंद्रमा की रोशनी नहीं होती।
घर में रत्नावली को न पाकर तुलसीदास अँधेरी रात में ही घर से निकल पड़े।