Meaning : చీకటితో నిండివున్న.
Example :
శ్రీ కృష్ణుని జననం బాగా అంధకారంతో నిండిన రాత్రి జరిగినది.
Synonyms : అంధకారంగల, చీకటిగానున్న, మబ్బుగానున్న
Translation in other languages :
अंधकार से भरा हुआ।
कृष्ण का जन्म भादो की अँधेरी रात्रि में हुआ था।