Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word నివేదిక ఇచ్చు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

నివేదిక ఇచ్చు   నామవాచకం

Meaning : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.

Example : విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.

Synonyms : తెలియజేయు, తెలుపు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు


Translation in other languages :

किसी घटना की सूचना, जो किसी को दी जाए।

संवाददाता ने प्रेस में रिपोर्ट भेजी।
वह पुलिस चौकी में रिपोर्ट लिखवाने गया है।
प्रतिवेदन, रपट, रिपोर्ट

The act of informing by verbal report.

He heard reports that they were causing trouble.
By all accounts they were a happy couple.
account, report

Meaning : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు

Example : ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.

Synonyms : అందించు, అర్పించు, ఒసంగించు, కార్యవివరణనివ్వు, నివేధించు, ప్రతిపాదించు, విదురుర్చు, సమర్పించు


Translation in other languages :

किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।

एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।
प्रतिवेदन करना, रिपोर्ट करना