Meaning : ప్రాణులు నివసించు ప్రదేశం.
Example :
సింహానికి నివాస స్థలం అడవి.
Synonyms : అధివాసం, అవాసస్థానం, ఉనికి, నివాసస్థలం, బస, బిడారు, విడిది, స్థావరం
Translation in other languages :
वह स्थान या क्षेत्र जहाँ किसी प्राणी का आवास हो।
शेर का निवास स्थान जंगल है।The native habitat or home of an animal or plant.
habitationMeaning : గూడు
Example :
ఆ రావి చెట్టు ఈ ప్రాంతంలోని పక్షులకు నివాస స్థలం.
Synonyms : నివసించే చోటు, నివాసస్థలం
Translation in other languages :
वह स्थान जहाँ चिड़िया ठहरकर रात बिताती हैं।
यह पीपल का पेड़ ही इस क्षेत्र के चिड़ियों का बसेरा है।A shelter with perches for fowl or other birds.
roost