Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word నివాసస్థలం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

నివాసస్థలం   నామవాచకం

Meaning : ప్రాణులు నివసించు ప్రదేశం.

Example : సింహానికి నివాస స్థలం అడవి.

Synonyms : అధివాసం, అవాసస్థానం, ఉనికి, నివాసస్థానం, బస, బిడారు, విడిది, స్థావరం


Translation in other languages :

The native habitat or home of an animal or plant.

habitation

Meaning : గూడు

Example : ఆ రావి చెట్టు ఈ ప్రాంతంలోని పక్షులకు నివాస స్థలం.

Synonyms : నివసించే చోటు, నివాసస్థానం


Translation in other languages :

वह स्थान जहाँ चिड़िया ठहरकर रात बिताती हैं।

यह पीपल का पेड़ ही इस क्षेत्र के चिड़ियों का बसेरा है।
बसेरा

A shelter with perches for fowl or other birds.

roost