Meaning : మంచి చెడులను చూసుకోవడం
Example :
మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
Synonyms : చూచు, పర్యవేక్షించు
Translation in other languages :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।Meaning : అధమ స్థితి నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం
Example :
సరోజ పనిమనిషిని నియమించుకోని ఇంటిని నిర్వహిస్తోంది.
Translation in other languages :
Meaning : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
Example :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
Synonyms : కాపాడు, భరించు, మోయు, సంరక్షించు
Translation in other languages :
Meaning : ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం
Example :
మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
Synonyms : ఏర్పాటుచేయు
Translation in other languages :
Meaning : కార్యరూపకంగా చేయడం
Example :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
Synonyms : జరుపు, నిర్వర్తించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
Translation in other languages :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।Meaning : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
Example :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
Synonyms : నడిపించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
Translation in other languages :