Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word నిర్మలమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

నిర్మలమైన   విశేషణం

Meaning : కల్మషం లేకుండ ఉండటం

Example : శుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించవలెను.

Synonyms : అమలినమైన, శుద్ధమైన, స్వచ్ఛమైన


Translation in other languages :

Free from impurities.

Clean water.
Fresh air.
clean, fresh

Meaning : కల్తీ లేకపోవడం.

Example : బంగారు ఒక స్వచ్ఛమైన ధాతువు.

Synonyms : స్వచ్ఛమైన

Meaning : శుద్ధంగా ఉండటం

Example : ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.

Synonyms : కల్తీలేని, నిందారహితమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్చమైన


Translation in other languages :

जो बिना मिलावट का हो या एकदम अच्छा।

आज-कल बाज़ार में खरा सौदा मिलना मुश्किल है।
अनमेल, अमिश्र, अमिश्रित, असल, असली, उक्ष, खरा, ख़ालिस, खालिस, चोखा, त्रुटिरहित, त्रुटिहीन, निख़ालिस, निखालिस, बढ़िया, बेमिलावटी, विशुद्ध, शुद्ध

Free of extraneous elements of any kind.

Pure air and water.
Pure gold.
Pure primary colors.
The violin's pure and lovely song.
Pure tones.
Pure oxygen.
pure

Meaning : కల్తీ లేకుండా ఉండటం

Example : గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.

Synonyms : కపటంలేని, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన, స్వచ్ఛమైన


Translation in other languages :

जो साफ दिखाई दे।

गुरुजी ने श्यामपट्ट पर पाचन तंत्र का स्पष्ट रेखाचित्र बनाकर समझाया।
अयां, विचक्षण, साफ, स्पष्ट

Meaning : మేఘాలు లేకుండా ఉండుట.

Example : రాత్రి సమయమై ఉండెను మరియు నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తుండెను.

Synonyms : ప్రశాంతమైన


Translation in other languages :

मेघ से रहित।

रात का समय था और स्वच्छ गगन में तारे स्पष्ट दिखाई दे रहे थे।
अनभ्र, अनाकाश, अपघन, अमेघ, खुला, निरभ्र, मेघरहित, मेघहीन, साफ़, स्वच्छ

Free from clouds or mist or haze.

On a clear day.
clear