Meaning : ఏదేని పని లేక మాటను ఖచ్చితముగా చెప్పు లేక చేయునది
Example :
సెప్టెంబర్ 14 న కవిసమ్మేళనమును నిర్ధారించారు.
Translation in other languages :
कोई बात आदि ठहराने या निश्चित करने की क्रिया।
चौदह सितम्बर को कवि सम्मेलन का निर्धारण किया गया था।The act of making up your mind about something.
The burden of decision was his.Meaning : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
Example :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
Synonyms : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిశ్చయం
Translation in other languages :
The act of making up your mind about something.
The burden of decision was his.Meaning : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
Example :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
Synonyms : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
Translation in other languages :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.