Meaning : కఠిన వైఖరిని అవలంభించడం
Example :
హిట్లర్ ఒక నిరంకుశ పాలకుడిగా ఉండేవాడు.
Synonyms : అడ్డులేని, దయలేని, నిరంకుశ, వారించరాని
Translation in other languages :
जिसके लिए कोई अंकुश या रुकावट न हो।
हिटलर एक निरंकुश शासक था।