Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word నిర్దేశకుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

నిర్దేశకుడు   నామవాచకం

Meaning : తన సూచనలతో, సలహాలతో ఒక ఒక మంచి పథము వైపు నడిపేవాడు

Example : మేము ఈ పనిని ఒక మంచి మార్గదర్శి సహాయంతో చేస్తున్నాము.

Synonyms : నిర్దేశి, మార్గదర్శకుడు, మార్గదర్శి


Translation in other languages :

वह जो किसी प्रकार का निर्देश करता या कुछ बतलाता हो।

हम यह काम एक कुशल निर्देशक के मार्गदर्शन में ही कर रहे हैं।
निदेशी, निर्देशक, निर्देष्टा

Someone who controls resources and expenditures.

director, manager, managing director

Meaning : సినిమా, నాటకాలు మొదలైనవాటికి అధికారి, ఇతను వేశధారణ ఎలా ఉండాలి, పాత్ర లేక ఆచరణ మరియు దృశ్యములను నిర్ణయిస్తారు.

Example : ఈ సినిమా నిర్దేశకుడు సుభాశ్ ఘయీ.

Synonyms : డైరెక్టరు, దర్శకుడు


Translation in other languages :

फिल्मों, नाटकों आदि में वह अधिकारी जो पात्रों की वेष-भूषा, भूमिका या आचरण और दृष्यों के स्वरूप आदि निश्चित करता है।

इस फिल्म के निर्देशक सुभाष घई हैं।
डाइरेक्टर, डायरेक्टर, निर्देशक

The person who directs the making of a film.

director, film director