Meaning : మనసులో ఒకే అభిప్రాయానికి కట్టుబడి ఉండటం
Example :
నేను ఈ రోజు నుండి అతన్ని ఎప్పుడూ కలవకూడదని నిర్ణయించుకొన్నాను
Synonyms : నిర్చయించు, సంకల్పించు
Translation in other languages :
Meaning : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం
Example :
మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది
Synonyms : ఎంపికచేసుకొను, ఎన్నుకొను
Translation in other languages :
लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।
मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।Meaning : ఒక అభిప్రాయానికి రావడం
Example :
అతడు నన్ను అపద్దమాడే వాడిగా నిర్ణయించాడు
Synonyms : భావించాడు
Translation in other languages :