Meaning : ఎదైన పని చేయట కోసం తీసుకోబడే ధృఢ నిర్ణయం లేదా నిశ్చయం.
Example :
విధ్యార్ది దొంగతనం చేయకూడాదు అని సంకల్పించాడు
Synonyms : సంకల్పం
Translation in other languages :
कोई कार्य करने के लिए लिया गया दृढ़ निर्णय या निश्चय।
छात्र ने चोरी न करने का संकल्प लिया।Meaning : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
Example :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
Synonyms : దృడ సంకల్పం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
Translation in other languages :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।Meaning : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
Example :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
Synonyms : అంతం, తీర్పు, నిశ్చయం, పరిణామం, సమాప్తి
Translation in other languages :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.Meaning : తీర్పు రావడం
Example :
చాలా రోజుల నుండి నడుస్తున్న అభియోగం యొక్క నిర్ణయం ఈరోజు అయిపోయింది.
Translation in other languages :
(law) the determination by a court of competent jurisdiction on matters submitted to it.
judgement, judgment, judicial decisionMeaning : నిర్ధారణ చేసుకోవటం.
Example :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
Synonyms : నిశ్చయం
Translation in other languages :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.Meaning : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన
Example :
సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు
Synonyms : దృడనిశ్చయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ, సంకల్పం
Translation in other languages :