Meaning : చనిపోయిన
Example :
మృతిచెందిన కొడుకుని చూసి బాలింతరాలు ఏడుస్తోంది.
Synonyms : మృతిచెందిన
Translation in other languages :
Meaning : జీవములేకపోవడం.
Example :
నిర్జీవమైన వస్తువులో చలనము ఉండదు.
Synonyms : చనిపోయిన, చలనములేని, జీవంలేని, ప్రాణంలేని
Translation in other languages :