Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word నిరుపేద from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

నిరుపేద   నామవాచకం

Meaning : చాలా నిరాధారణ వ్యక్తి

Example : ఒక నిరుపేదకు మీరు ఏమి సహాయాన్ని చేశారు?


Translation in other languages :

बहुत ही निर्धन व्यक्ति।

एक ठनठन गोपाल आपकी क्या सहायता कर सकता है?
ठनठन गोपाल, ठनठनगोपाल

నిరుపేద   విశేషణం

Meaning : డబ్బులేని వాడు

Example : బీదవాడు బాగా కష్టపడితే ధనవంతుడు అవుతాడు.

Synonyms : కాకరూకుడు, కూటిపేద, గరీబు, గాలిగ్రుడ్డు, గుల్లకాడు, చేబోడి, దరిద్రితుడు, దరిద్రుడు, దీనుడు, దుర్విదుడు, ధనహీనుడు, నిధనుడు, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, పేద, పేదవాడు, ఫకీరు, బరికట్టె, బికారి, బీద, బీదవాడు, బుక్కాఫకీరు, లేనివాడు


Translation in other languages :

Having little money or few possessions.

Deplored the gap between rich and poor countries.
The proverbial poor artist living in a garret.
poor