Meaning : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
Example :
ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
Synonyms : ఆశ్రయంలేని, తోడులేని, దిక్కులేని
Translation in other languages :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-strickenMeaning : ఎటువంటి సహాయం అందని వారు
Example :
సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.
Synonyms : అనాధలైన, అసహాయులైన, నిస్సహాయులైన
Translation in other languages :
Lacking help.
unassisted