Meaning : ధర్మగ్రంధం ప్రకారం సృష్టిని సృష్టించి తన అదుపాజ్ఞలలో పెట్టుకునేవాడు
Example :
ఈశ్వరుడే సర్వంతార్యామి. ఈశ్వరుడు మా అందరికి రక్షణగా ఉంటాడు.
Synonyms : అంతర్యామి, అఖిలేశ్వరుడు, అధిదేవుడు, అధిపురుషుడు, అనిమిషుడు, అమరుడు, అమర్త్యుడు, అమృతపుడు, అశరీరుడు, ఆదికర్త, ఆదిదేవుడు, ఆదిమద్యాంత రహితుడు, ఆదిసంభూతుడు, ఈశ్వరుడు, కర్త, చిదాత్మ, చిన్మయుడు, చేతనుడు, జగత్సాక్షి, జగదీశ్వరుడు, జగదీషుడు, జగన్నాధుడు, జగన్నియంత, జియ్య, త్రిత్వదేవుడు, త్రిమూర్తి, త్రిలోకి, దివిజుడు, దివ్యుడు, దీననాధుడు, దీనబందు, దేవర, దేవుడు, నాధుడు, నిరంజనుడు, నిర్గుణుడు, పరంజ్యోతి, పరంధాముడు, పరబ్రహ్మ, పరమాత్మ, పరమాత్ముడు, పరమానందుడు, పురుషోత్తముడు, పూజితుడు, పూర్ణానందుడు, పైవాడు, భగవంతుడు, భగవానుడు, విధాత, విభుడు, విరాట్టు, విశ్వంభరుడు, విశ్వనరుడు, విశ్వపతి, విశ్వపిత, విశ్వభర్త, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త
Translation in other languages :
धर्मग्रंथों द्वारा मान्य वह सर्वोच्च सत्ता जिसे सृष्टि का स्वामी माना जाता है।
ईश्वर सर्वव्यापी है।The supernatural being conceived as the perfect and omnipotent and omniscient originator and ruler of the universe. The object of worship in monotheistic religions.
god, supreme being