Meaning : భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.
Example :
అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.
Synonyms : అంతరిక్షం, అంబుదాయం, అనంతం, ఆకాశం, ఖగోళం, గగనం, చుక్కలతెరువు, తారాపథం, నక్షత్రపథం, నక్షత్రమార్గం, నింగి, మిన్ను, మేఘపథం, వ్యోమం
Translation in other languages :
Any location outside the Earth's atmosphere.
The astronauts walked in outer space without a tether.Meaning : ఒప్పుకోకపోవడం.
Example :
ప్రధానాచార్యులు మా వినతి పత్రాలను స్వీకరించలేదు.
Synonyms : అంగీకరించని, అసమ్మతి, తిరస్కారం, స్వీకరించని, స్వీకరించబడని, స్వీకరించలేని
Translation in other languages :
The act of disapproving or condemning.
disapprovalMeaning : ఆకారం లేకపోవడం.
Example :
కబీర్ నిరాకార భగవంతున్ని ఆరాధించినాడు
Synonyms : ఆకృతిలేని, నిర్మాణము లేని, రూపంలేని, రూపులేని, వర్ణంలేని, స్వరూపం లేని
Translation in other languages :