Meaning : ముందుగా ఆలోచించికొని ఉండటం.
Example :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
Synonyms : నియమింపబడిన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
Translation in other languages :
Meaning : నిర్ధారించబడుట.
Example :
ప్రభుత్వం ప్రతి వస్తువు పై ప్రజలు సుంకం చెల్లించాలని నిశ్చయించడమైనది.
Synonyms : ఆజ్ఞాపించడమైన, నిశ్చయించడమైన, విధించడమైన
Translation in other languages :
Characterized by certainty or security.
A tiny but assured income.