Meaning : ముందుగా నిర్ధేశించిన తారీఖు
Example :
పరిశ్రమల్లో సంపాదన నియమింపబడిన తేదీలలో ఇవ్వబడుతుంది
Synonyms : వ్యవహారబద్దమైన
Translation in other languages :
जिस पर पहले से विचार किया गया हो।
आपको अपने पूर्वविचारित कार्यों में पूरी सफलता मिलेगी।Meaning : ముందుగా ఆలోచించికొని ఉండటం.
Example :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
Synonyms : నియమితమైన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
Translation in other languages :
Meaning : వేతనం లేదా కూలికి కొందరిని పనికి పెట్టుకోవడం
Example :
నియమింపబడిన పనివారికి ఎన్నో నెలలనుండి వేతనం దొరకలేదు
Translation in other languages :
वेतन या मज़दूरी पर किसी काम में लगा हुआ।
अधियुक्त कर्मचारियों को कई महीने से वेतन नहीं मिला है।Meaning : ఎవరినైతే ఎన్నుకున్నారో
Example :
ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రతినిధికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు
Synonyms : ఎంచుకోబడిన, ఎన్నుకొనబడిన, కోరుకోబడిన
Translation in other languages :
Meaning : ఏ పనైనా చేయుటకు ప్రత్యేక స్వాతంత్రత ఇచ్చుట.
Example :
ఈ పని చేయుటకు నాకు ప్రత్యేక అధికారము ఇవ్వబడెను.
Synonyms : అధికారమివ్వబడిన
Translation in other languages :
Given official approval to act.
An accredited college.