Meaning : ఏదేని పదవిని కల్పించు.
Example :
చాణక్యుడు చంద్రగుప్తున్ని తక్షశిలా సింహాసనముపైన కూర్చోపెట్టాడు.
Synonyms : కూర్చోపెట్టు
Translation in other languages :
Meaning : ఇతరుల ద్వారా పనిలో పెట్టించడం
Example :
ఎవరితోనో ఎందుకు నియమిస్తునావు
Translation in other languages :
Meaning : ఒక పని కోసం ఎంపిక చేయడం
Example :
సైన్యాద్యక్షుడు ఒక అధికారిని డ్యూటీ చేయమని సముద్రపు ఒడ్డున నియమించాడు
Translation in other languages :
* किसी कर्मचारी को एक दूसरे अस्थाई काम के लिए स्थानान्तरित करना।
सेनाध्यक्ष ने एक अधिकारी को समुद्रपार ड्यूटी के लिए नियुक्त किया।Transfer an employee to a different, temporary assignment.
The officer was seconded for duty overseas.Meaning : పని కల్పించుట.
Example :
ఈపనికోసము వసంత్ ఐదుమందిని నియమించాడు.
Synonyms : ఏర్పరచు, ఏర్పాటుచేయు, భర్తీచేయు
Translation in other languages :
काम पर लगाना।
इस काम के लिए उसने सात आदमियों को नियुक्त किया।