Meaning : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
Example :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
Synonyms : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, ఆటంకం, విఘాతం
Translation in other languages :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.Meaning : సొంత ఆధీనములో ఉంచి కార్యము, వ్యాపారము మొదలైన వాటిని నడిపే క్రియ.
Example :
మీ నాన్నగారి వ్యాపారం ఇప్పుడు రాము నియంత్రణలో ఉంది.
Synonyms : అదుపు
Translation in other languages :
The activity of managing or exerting control over something.
The control of the mob by the police was admirable.Meaning : నయమవడం
Example :
పద్దతిగా యోగాసనాలు చేస్తే రోగాలు తగ్గిపోతాయి.
Translation in other languages :
The act of preventing.
There was no bar against leaving.Meaning : అదుపులో ఉండేది
Example :
ఈ విద్యుత్ యంత్రంలో ఒక ఉష్ణోగ్రతను నియత్రించేది కూడా బింగించారు.
Translation in other languages :
वह व्यक्ति जो किसी कार्य, वस्तु, अवस्था आदि को नियंत्रित करे।
परीक्षा नियंत्रक ने परीक्षार्थियों से शांति बनाए रखने के लिए कहा।