Meaning : పులుపు ఎక్కువగా ఉండే నిమ్మ
Example :
సన్ననిమ్మతొక్క పెలుసుగా ఉంటుంది
Synonyms : పుల్లనిమ్మ, సన్ననిమ్మ, సన్ననిమ్మకాయ
Translation in other languages :
Meaning : లేత పసుపు రంగులో ఉండి పుల్లగా ఉండే కాయ
Example :
నిమ్మకాయలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది.
Translation in other languages :
Yellow oval fruit with juicy acidic flesh.
lemonMeaning : ఒక చిన్నని చెట్టు ఫలము పుల్లగా ఉండి దీన్నితింటారు.
Example :
మా ఇంటి వెనకల నిమ్మకాయలచెట్లు ఉన్నాయి.
Translation in other languages :
A small evergreen tree that originated in Asia but is widely cultivated for its fruit.
citrus limon, lemon, lemon tree