Meaning : నీళ్ళలో కావాలనే మునిగే క్రియ.
Example :
అతను నదిలో స్నానము చేసేటపుడు మళ్ళీ_మళ్ళీ మునిగాడు.
Synonyms : మునుగు
Translation in other languages :
Meaning : విగ్రహాలను పూజించాక నీటిలో వేసే క్రియ
Example :
పూజ తరువాత వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనము చేశారు.
Synonyms : నీటిలో పడవేయుట
Translation in other languages :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual