Meaning : లోనికి చొచ్చుకుపోవడం
Example :
నీటిలో మునిగిపోయిన పర్వతం మీద ఒక శివలింగం కూడా వుంది.
Synonyms : కూరుకుపోయిన, మునిగిపోయిన
Translation in other languages :
Meaning : మనిషి పైకి రాకుండా నీటిలో కూరుకుపోవడం
Example :
మునిగిపోయిన నీటిలో పాడైపోవడంతో సందేహం కలిగింది.
Synonyms : మునిగిపోయిన
Translation in other languages :
Meaning : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
Example :
అతడు పూజలో లీనమైనాడు.
Synonyms : ఏకమైన, ఏకీభవమైన, ఐక్యమైన, లగ్నమైన, లీనమైన
Translation in other languages :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।Meaning : ఒక పనిలో పూర్తిగా మునిగిపోవడం
Example :
నిమగ్న జీవనం తర్వాత కూడా అతడు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయిస్తాడు.
Synonyms : లీనమైన
Translation in other languages :