Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word నిబంధన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

నిబంధన   నామవాచకం

Meaning : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.

Example : ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.

Synonyms : ఒడంబడిక, ఒప్పందం, ప్రతిబంధము, రాజీ, షరతు, సంధి


Translation in other languages :

किसी निश्चय,विधि आदि में पड़नेवाली कठिनता से बचने के लिए निकाला हुआ मार्ग या निश्चित किया हुआ विधान।

सरकार ने यह शर्त रखी है कि अधिक मात्रा में चीनी का उत्पादन करनेवाले राज्य को ही यह सुविधा दी जायेगी।
प्रतिबंध, प्रतिबन्ध, शर्त

(usually plural) a statement of what is required as part of an agreement.

The contract set out the conditions of the lease.
The terms of the treaty were generous.
condition, strings, term