Meaning : ఎక్కువ ఎత్తు వరకు అగ్ని ఎగిసిపడు
Example :
అగ్నిగుండంలోని అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకేవిదంగా మండుతున్నవి.
Synonyms : అగ్నిజ్వాల, అగ్నిరవ్వ, జ్వలించుట, ప్రకాశించుట
Translation in other languages :
Meaning : నిప్పులోని భాగం
Example :
నిప్పురవ్వల్లో విత్తనం పుష్పించదు.
Translation in other languages :