Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : జరిగిపోయిన కాలం.
Example : నిన్నటి మాటలను తలచుకొని దుఃఖించడం మంచిదికాదుగడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగిరాదు.
Synonyms : గడిచిన, గతం, చరిత్ర, జరిగినకాలం, పూర్వం, భూతకాలం
Translation in other languages :हिन्दी
बीता हुआ समय या काल।
Meaning : గడిచిన దినం
Example : ఈ లేఖ నిన్న వార్తపత్రికలో వచ్చింది.
Synonyms : గతదినం
Translation in other languages :हिन्दी English
आज से एक दिन पहले वाला दिन।
The day immediately before today.
Meaning : ఈరోజుకు ముందురోజు.
Example : నేను నిన్న ఇక్కడ లేను.
आज से एक दिन पहले के बीते हुए दिन को।
Install App