Meaning : వేరొకరిని నిద్రపోయేటట్లు చేయుట
Example :
అమ్మ పిల్లాడిని పడుకోబెడుతుంది
Synonyms : పడుకోబెట్టు
Translation in other languages :
Meaning : లాలిపాడి చేసే పని
Example :
అమ్మ చీరకొంగులో నిద్రపోయే పిల్లవాడిని పడకలో పడుకోబెట్టింది.
Synonyms : పడుకోబెట్టు
Translation in other languages :