Meaning : అన్ని ఋతువులలోనూ కాలాలలోను పుష్పించి, ఫలించేది.
Example :
ఔషదమొక్కలు నిత్యము లభిస్తాయి.
Synonyms : ఎల్లప్పుడు, సదా
Translation in other languages :
Meaning : ఎల్లప్పుడూ బతికివుండేవాడు.
Example :
భగవంతుడు మరణంలేనివాడు.
Synonyms : అచ్యుతుడైన, అనంతుడైన, అమరమైన, అవినాశి, అవ్యయుడైన, చిరంజీవైన, నాశనంలేనిదైన, మరణంలేని, విభువైన, స్థిరజీవైన
Translation in other languages :
Meaning : అన్ని ఋతువులలోను లభించునది.
Example :
నేడు కొన్ని రకాల పండ్లు నిత్యము బజారులో లభిస్తాయి.
Synonyms : ఎల్లప్పుడు, సదా
Translation in other languages :