Meaning : నిజం యొక్క భావము.
Example :
ఇతని మాటలో నిజాయితీ ఉంది.
Translation in other languages :
Meaning : ప్రజలు లేక సమాజము యొక్క నిశ్చితన్యాయము.
Example :
గుప్తుల నీతి నేటికీ అనుసరణీయమైనది.
Synonyms : నీతి
Translation in other languages :
The principles of right and wrong that are accepted by an individual or a social group.
The Puritan ethic.