Meaning : నేరం మోపపడే యోగ్యత కలిగిన స్థితి
Example :
దొంగతనం చేసినందుకు అతన్ని నిందించినారు.
Synonyms : అప్రశంశనీయమైన, అశ్లాఘనీయమైన, ఆక్షేపించబడిన, తిట్టబడిన, దూషించబడిన, నిందమోపబడిన, నిందాత్మకమైన, నిందింపబడిన, వంకలుపెట్టిన, శ్లాఘించబడని
Translation in other languages :