Meaning : నిందితుడైనటువంటి
Example :
నిందమోపబడిన వ్యక్తి నన్ను చూసి తలవంచుకున్నాడు.
Translation in other languages :
Meaning : నేరం మోపపడే యోగ్యత కలిగిన స్థితి
Example :
దొంగతనం చేసినందుకు అతన్ని నిందించినారు.
Synonyms : అప్రశంశనీయమైన, అశ్లాఘనీయమైన, ఆక్షేపించబడిన, తిట్టబడిన, దూషించబడిన, నిందాత్మకమైన, నిందింపతగిన, నిందింపబడిన, వంకలుపెట్టిన, శ్లాఘించబడని
Translation in other languages :