Meaning : కాళ్ళతో త్రొక్కి లేక అణచి నష్టాన్ని కలిగించడం
Example :
మధించిన ఏనుగు చెఱకు పంటను నాశనం చేస్తున్నది
Synonyms : నష్టం కలిగించు
Translation in other languages :
Meaning : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
Example :
గర్వం మనిషిని తినేస్తుంది
Translation in other languages :
Meaning : దూరం చేయడం
Example :
భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.
Synonyms : హరించు
Translation in other languages :