Meaning : నిమ్మపండుజాతికి సంబంధించినది పెద్దగా వుంటుంది
Example :
నారింజ యొక్క పండు రుచికరమైనది మరియు సువాసన తియ్యనైనది.
Translation in other languages :
Meaning : నిమ్మజాతికి చెందిన ఒక ఫలము ఇది తియ్యగా, సుగంధ భరితముగా మరియు రసయుక్తముగా ఉండును.
Example :
రాధ ప్రతిరోజు నారింజపండు రసాన్ని త్రాగుతుంది.
Synonyms : నారింజపండు
Translation in other languages :
Round yellow to orange fruit of any of several citrus trees.
orange