Meaning : నవవిధ భక్తులలో ఒక భక్తి ఇందులో భక్తుడు తన ఆరాధ్య దేవుని నిత్యం స్మరిస్తూ ఉంటాడు
Example :
కొందరు భక్తులు పని చేసేటప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేస్తుంటారు.
Synonyms : స్మరణం
Translation in other languages :
(Hinduism) loving devotion to a deity leading to salvation and nirvana. Open to all persons independent of caste or sex.
bhakti