Meaning : నిప్పుతో కాల్చబడిన రొట్టె
Example :
వాడు ఆకలి లేకపోయినా నాలుగు నానురొట్టెలు తిన్నాడు.
Synonyms : పులకారొట్టె, పులకాలు
Translation in other languages :
Meaning : మైదా పిండితో తయారుచేసే పూరీలాంటి మెత్తగా మృధువుగా ఉండే ఆహార పదార్థం
Example :
అమ్మ పుల్కా తయారుచేస్తున్నది
Synonyms : నానురొట్టి, నాన్‍రొట్టె, పుల్కా, మెత్త చపాతి
Translation in other languages :