Meaning : రంగస్థలములో అభినేతలు తమ హావ భావాలతో మరియు కథోపకధనము ద్వారా ఘటనల ప్రదర్శన.
Example :
గానముతో పాటు వాద్యము కూడా నాట్య క్షేత్రమునకు అవసరమైనవి.
Synonyms : నాట్యం
Translation in other languages :
Meaning : ఎవరినైన మోసగించుటకు చేయుపని.
Example :
అతను జ్వరం వచ్చినదని నాటకమాడుతున్నాడు.
Translation in other languages :
The act of giving a false appearance.
His conformity was only pretending.