Meaning : నాజూకైన శరీరంగల
Example :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
Synonyms : కోమలమైన, సుందరమైన, సుకుమారమైన
Translation in other languages :
Meaning : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
Example :
సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
Synonyms : కోమలమైన, సుకుమారమైన
Translation in other languages :