Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పురాణాన్ని అనుసరించి భూమికి క్రిందనున్న ఏడు లోకాలలో ఆఖరి లోకం
Example : పాతాళంలో పాములు నివాసం ఉంటాయని నమ్ముతారు.
Synonyms : అధమలోకం, అధోభువనం, దిగువలోకం, నాగపురం, నాగవాసం, పాతాళం, పాతాళలోకం, పాపజగం, బలిమందిరం, హిబుకం
Translation in other languages :हिन्दी
पुराणानुसार पृथ्वी के नीचे के सात लोकों में से सबसे नीचे का या सातवाँ लोक।
Install App