Meaning : ఒక నల్లటి విషపూరిత సర్పం
Example :
నల్లత్రాచుపాము కాటు వేయడంవల్ల అతను చనిపోయాడు.
Synonyms : నల్లత్రాచుపాము, నల్లనాగుపాము
Translation in other languages :
Meaning : యమునానదిలో ఉండి కృష్ణుని చేత పరాభవించబడిన పాము
Example :
కాలనాగు యమునానదిలోని కాళింది మడుగులో నివాసముండేది.
Translation in other languages :
एक नाग जो यमुना में रहता था और जिसे भगवान कृष्ण ने परास्त किया था।
कालिया नाग यमुना के कालीदह में निवास करता था।An imaginary being of myth or fable.
mythical beingMeaning : ఒక విధమైన పాము
Example :
మోహన్ ను నల్లత్రాచు కరిచింది.
Translation in other languages :