Meaning : వేరు వేరు దిక్కుల్లో వెళ్ళడం
Example :
దాడి చేసిన తరువాత నక్సలైట్లు చెల్లాచెదురైనారు.
Synonyms : అటుఇటుగాఅవు, చెల్లాచెదురు చేయు
Translation in other languages :
बिखरकर अलग-अलग दिशाओं में जाना या इधर-उधर होना।
हमले के बाद नक्सलवादी तितर-बितर हो गये।