Meaning : కోమలమైన పూలు మన చేతిలోని మలనాల ద్వారా పడు చేయడం
Example :
మీరందరు పూలను ఏందుకు నలిపేస్తారు
Translation in other languages :
किसी कोमल पदार्थ विशेषकर कपड़े, फूल आदि को इस प्रकार हाथ से मलना कि वह खराब हो जाए।
तुम लोग फूल को क्यों गींजते हो।Meaning : బండకింద పడిపోవడం
Example :
ఒక కుక్క బండి కింద పడి నలిగిపోయింది
Translation in other languages :
Become injured, broken, or distorted by pressure.
The plastic bottle crushed against the wall.Meaning : శరీరంపై ఉండే నూనె జిడ్డులాంటివి, సున్నిపిండి మొదలైన మిశ్రమాలు కలిపిన వాటితో తయారుచేసినవి
Example :
నలుగుపిండితో స్నానం చేస్తే చర్మం శుభ్రమవుతుంది.
Translation in other languages :