Meaning : కాలాన్ని కేటాయించడం
Example :
అతడు చాలా ఎక్కువ సమస్యలతో కాలం గడుపుతున్నాడు’
Synonyms : గడుపు
Translation in other languages :
Meaning : చలింపచేయుట.
Example :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
Synonyms : కదిలించు, జరుపు, నడిపించు
Translation in other languages :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।Meaning : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
Example :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
Synonyms : తోలు
Translation in other languages :
Meaning : -ఏదో ఒక పనిని పని చేసే అవస్థలో వుంచడం.
Example :
అతడు ముంబైలో ఒక దుఖానాన్ని నిర్వహిస్తున్నాడు.
Synonyms : నిర్వహించు
Translation in other languages :
उचित अथवा साधारण रूप से कोई कार्य, चीज या बात को क्रियाशील या सक्रिय अथवा चालू अवस्था में रखना।
वह मुम्बई में एक दुकान चलाता है।